1 April 2020

లాక్‌డౌన్‌లోనూ శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికుడి మీద ...వైరల్ వీడియో

 

Punjab: Residents of Nabha in Patiala applauded sanitation workers by clapping for them and showering flower petals on them. Some even offered garlands of currency notes to one of the workers.

లాక్‌డౌన్‌లోనూ శ్రమిస్తున్న పారిశుద్ధ  కార్మికుడి మీద  డబ్బులు మరియు పులా వర్షం.... వైరల్ వీడియో
Nabha residents shower sanitation worker with flowers in Punjab ... viral video

Punjab: లాక్‌డౌన్‌ లాక్‌డౌన్‌ దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి దీనికి కారణం కరోనా వైరస్  ఈ మహమ్మారిని నియంత్రించడానికి సోషల్ డిస్టెన్స్ ఒక్కటే మార్గం అని దేశం మొత్తం లాక్‌డౌన్‌ను  అనుసరిస్తున్నారు...
 ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడానికి శ్రమిస్తున్న ఒక పారిశుద్ధ కార్మికుడి మీద అక్కడ ఉన్న స్థానికులు పూలవర్షం మరియు నోట్ల దండలతో అభినందించారు. ఇక వివరాల్లోకి వెళితే ఈ ఘటన పంజాబ్‌లోని పటియాల జిల్లాలోని  నభా కాలనీలో జరిగినది. లాక్‌డౌన్‌ సమయంలో తమ విధులను మర్చిపోకుండా శ్రమిస్తున్న కార్మికుడి చూసి అక్కడ స్థానిక ప్రజలు చప్పట్లతో స్వాగతించి పూలవర్షం, మరికొందరు నోట్ల దండలతో అభినందించారు. పరిశుభ్రత వలన కరోనా వైరస్ మరియు ఇతర బ్యాక్టీరియా దరి చేరదు ....
 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మీరు ఓసారి చూసేయండి.....




No comments:
Write comments