కరోనా వైరస్ కారణంగా అందరూ లాక్ డౌన్ ఇంట్లోనే ఉండి ఈ మహమ్మారిని తరిమికొడదాం అని స్టార్ హీరోలు ఎవరికి తోచిన పద్దతిలో వాళ్లు చెబుతున్నారు. ఇదే బాటలో జబర్దస్త్ పంచ్ మహారాజ్ హైపర్ ఆది తన స్టైల్ పంచులతో ఈ సమయం మన ఇంట్లో ఉంటూ దేశ సేవ చేయవలసిన సమయం.
Jabardasth Hyper aadi speech on coronavirus through social media. It's lock down time corona vs india match going on please stay every one at home support to india win...punch on coronavirus viral video
ఈ కరోనా వైరస్ మన దేశానికి వచ్చిన శత్రువని దీన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు మీద ఉందని. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ను ఇంట్లో ఉండి ఇండియని ఎలా గెలిపిస్తామొ..... ఇప్పుడు కూడా కరోనా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది... ఇండియా ని గెలిపించండి ప్రతి ఒక్కరి బాధ్యత అని హైపర్ ఆది తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో షేర్ చేశారు...ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మీరు ఓసారి చూసేయండి.... "కరోనా వైరస్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత"...tags: hyper aadi puch on coronavirus in telugu, jabardasth hyper aadi corona vs india match viral video
No comments:
Write comments