31 March 2020

కరోనా వైరస్ చికిత్స పూర్తి అయినా తరువాత కూడా మానవ శరీరంలో ....?

 

CoronaVirus Will Stay Of  Human Body 8 Days After Discharge...


   కరోనా వైరస్ చికిత్స పూర్తి అయినా తరువాత  కూడా 8 రోజుల పాటు మానవ శరీరంలో      ఉంటుందట....

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చికిత్స పూర్తయి కోలుకున్న తర్వాత కూడా ఎనిమిది రోజుల పాటు మానవ శరీరంలో ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
     జనవరి 28-2020  ఈ మధ్యకాలంలో బీజింగ్‌లోని జనరల్ హాస్పిటల్లో కరోనా చికిత్స పొంది కోలుకున్న 16 మంది ఇంటి దగ్గరికి వెళ్లి  వారి గొంతులోని లాలాజలం శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేశారు అందులోని  సగం మంది శ్వాసకోస   భాగాలలో కరోనా నమూనాలు ఉన్నాయన్నారు.  వీరి ద్వారా ఎవరికైనా సంక్రమించే అవకాశం ఉందని...  అందువలన కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు కనీసం 15 నుంచి 30 రోజుల పాటు దూరంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  ఈ అధ్యయనంలో భారత సంతతి శాస్త్రవేత్త లోకేష్ శర్మ కూడా పాల్గొన్నారు.

tags: coronavirus news in telugu , coronavirus in telugu

No comments:
Write comments