Breaking News

నా భార్యతో మర్యాదగా మాట్లాడు ……..సిగ్గులేనోడా …Varun Fire on Mahesh Vitta | Bigg Boss 3

biggbos varun fire on mahesh vitta

Varun Sandesh Fires On Mahesh Vitta in Bigg Boss House….

Bigg Boss 3 :గురువారం రోజు మహేష్ విట్ట బ్యాటరీలు మార్చుకునేందుకు వెళ్లే రూమ్‌ డోర్‌ వద్ద నిలబడ్డాడు. అదే సమయంలో బ్యాటరీ మార్చుకునేందుకు వెళ్తున్న వితికతో అమర్యాదగా మాట్లాడని గొడవ మొదలు పెట్టింది. ఇంతకు ముందు కూడా ఇలాగే మర్యాద లేకుండా మాట్లాడాడని వితికా తెలిపింది. ఇదంతా గమనిస్తున్న వరుణ్ వచ్చి ..నా భార్యకు రెస్పక్ట్‌ ఇచ్చి మాట్లాడు అంటూ తనదేనా స్టైల్ లో చేయి చూపిస్తూ మహేష్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. వేలు చూపిస్తున్నావు అంటూ మహేష్ కూడ మీదకు వచ్చాడు. …..కొడతావా కొడతావా? అంటూ వరుణ్‌ సైతం.. మహేష్‌ విట్ వైపు వెళ్లాడు. అదే సమయంలో రాహుల్‌, మహేష్‌కు సర్ది చెప్తూ వచ్చాడు … ఆడవాళ్లతో ఎపుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. “సిగ్గులేనోడా ” అంటూ వరుణ్‌ సందేష్ కోప్పడడు …. షో ఇలాగే గొడవలతో మొదలయేంది ….గొడవలతోనే … ముగిసింది ….

varun sandesh fire on mahesh vitta bigg boss 3

 

Related posts