Breaking News

నేల మీద కూర్చొని తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

sitting on earth then eating telugu news king

నేల మీద కూర్చొని తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

ప్రస్తుత కాలంలో చాలా మంది డైనింగ్ టేబుల్ భోజనానికి అలవాటుపడ్డారు. కానీ ఇది మన ఆరోగ్యానికి సరైనది కాదు అని వైద్యులు చెబుతున్నారు మన పూర్వ కాలంలో భోజనం సుఖాసనంలో కూర్చొని  తినే వారు. సుఖాసనం అనగా మీరు కింద చూపించిన ఫొటోను గమనించండి ఈ విధంగా కూర్చుని భోజన చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన వాటి గురించి ఇపుడు తెలుసుకుందాం…

>> రక్త ప్రసరణ దేహమంతటా సమాన స్థితిలో ఉండేలా చూస్తుంది ఈ విధంగా భోజనం చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అధిక బరువు గ్యాస్ ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు.
               ఈ ఆసనంలో కూర్చోవడం వలన నడుం నొప్పి నుండి కూడా విముక్తి లభిస్తుంది.

sukhasanam telugu news king

> రెండు అరటి పండ్ల ధర చూసి షాక్ అయ్యారు… ప్రముఖ నటుడు…

Related posts