ప్రభాస్ బాహుబలి తర్వాత బారి బడ్జెట్ తో చేస్తున్న సినిమా సాహూ…

Prabhas and Shraddha Kapoor

ప్రభాస్ బాహుబలి తర్వాత బారి బడ్జెట్ తో చేస్తున్న సినిమా సాహూ. సాహూ ఎప్పటి నుండో అంచనాలని పెంచుతూ వొచింది మొత్తం సినిమా బయట దేశాలలో చిత్రీకరించడం విశేషం. ఇందులో ప్రభాస్ ఒక కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సాహూ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అక్కడే అజిత్ కూడా షూట్ లో ఉండడం తో ఇద్దరు బిళ్ళ స్టార్స్ కలిసి ఫోటో దిగారు. eపుడు ఆహ్ సెల్ఫీ వైరల్ అవుతుంది

prabhas and ajith telugu news king

prabhas and sharadha koopur telugu news king

సాహూ బారి అంచనాల సినిమా అందులోను బాహుబలి తరువాత ప్రభాస్ బారి బడ్జెట్ చిత్రం మరియు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించడం తో మూవీ ఫై బారి అంచనాలు ఉన్నాయి. సాహూ కోసం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.

Movie Release Date:  15 August 2019

prabhas and sharadha koopur telugu news king

Related posts