Breaking News

శరీరమంతా పెయింటింగ్ తో ఉండలేక అవతార్ ను వదులుకున్న…..బాలీవుడ్ హీరో గోవిందా

avatar name given by govinda

Govinda Says Avatar Movie Title Given To Director James Cameron…

అవతార్ ఈ మూవీ పేరు వింటే మరో ప్రపంచం గుర్తుకు వస్తుంది …జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్‌’..ఇందులోని అద్భుతాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటి. కానీ అవేంజర్స్ ఎండ్ గేమ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది…. అయితే ఈ మూవీ లో .తనకు ఆఫర్ వచ్చినట్లు చెప్పుకొచ్చాడు బాలీవుడ్ నటుడు గోవిందా. ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినపుడు ఆయనకు ….. జేమ్స్ కామెరూన్ తనకు అవతార్‌లో ఆఫర్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు.

Bollywood actor Govinda Suggested Avatar Title To Director James Cameron..

avathar name given govind
అవతార్‌కు టైటిల్ ఇచ్చింది నేను“. అది పెద్ద విజయం సాధించింది. ….కానీ నాకు ఆ సమయంలో 410. రోజులు శరీరమంతా పెయింటింగ్ తో ఉండాలి అన్నారు. అది నాకు కష్టం లా అనిపించింది అందుకే అవతార్ ను వదులుకున్నాను అని గోవిందా చెప్పాడు. ..

జాగ్రత్త ATM నుండి రూ. 500 చిరిగినా నోట్లు దర్శనమిస్తున్నాయి….

అవతార్‌కు సీక్వెల్ ‘అవతార్ 2’ వచ్చే ఏడాది మన ముందుకు రానున్న విషయం అందరికి తెలిసిందే…..

Related posts