Breaking News

రోడ్లమీదికొచ్చిన మొసళ్లు ..కుక్కలపై దాడి… వైరల్ వీడియో ..ఎక్కడో తెలుసా ..?

crocodiles attack dog gujarat

Crocodiles came on  Vadodara road, attack the dog viral video in Gujarat:

మొన్నటివరకు ఎండలతో అల్లాడుతున్న జనానికి కాస్త ఊరటగా వాతావరణం మారింది. ఈ చల్లని వాతావరణంలో వర్షాలు కూడా అధికంగానే పడుతున్నాయి…. ఇక వివరాల్లోకి వెళితే గుజరాత్, అసోంలో వర్షం కొనసాగుతూనే ఉంది. ఇది సాధారణ వర్షం కాదు కుండపోత వర్షం కురుస్తుంది… నగరంలో అన్ని వీధులు జలమయం అయ్యాయి .. అప్పటికే గుజరాత్ ప్రభుత్వం స్కూలు కాలేజీలకు సెలవు ప్రకటించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ వర్షపు నీటితో పాటు మొసళ్లు రావడం స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు… అక్కడ ఉన్న ఒక స్థానికుడు ముసలి రావడాన్ని చూసి అందులో ఒక మొసలి కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

crocodile attack the dog viral video:

crocodile attack dogs in gujarath

దాని చూసి వీడియో తీశాడు దాన్ని కాస్త Dog V/S crocodile #VadodaraRains అని క్యాప్షన్ ADD చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది…. కానీ గుజరాత్ వీధుల్లో మొసళ్లు తిరుగుతున్నాయి…. ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు..

After heavy rains, the streets of Vadodara  city in Gujarat are totally under water..crocodiles are swim in streets..viral video

 

 

Related posts