23-September-2019

Breaking News

Bangalore Air Show Fire Accident 2019 | బెంగళూరు లో బారి అగ్ని ప్రమాదం…. దగ్నమైన కార్లు బైకులు

Fire Accident in Bangalore:

బెంగళూరు లోని యలహంక ఎయిర్ స్టేషన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా ప్రతి సంవత్సరం విమాన ప్రదర్శన నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా బెంగళూరు లో నిర్వహించింది.

 

 

 

వేళా మంది ఆహ్ ప్రదర్శన ని చుడానికి వొచ్చారు. సందర్శుకులు పార్క్ చేసిన వాహనాల వొద్ద నుకోకుండా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో ౧౫౦ కి పైగా కార్లు భగ్నం అయ్యాయి. 100 కార్ల వరకు దెబ్బతిన్నాయి.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రదర్శనకి ద్విచక్ర వాహనాలు కూడా రావడం తో అవి కూడా వేళా సంఖ్య లో అగ్నికి భగ్నం అయ్యాయి . ఇంకా వాటి సంఖ్య బయటికి రాలేదు. గవర్మెంట్ తగిన చర్యలు తీసుకుంటుంది. ఎయిర్ ఇండియా బిగ్ షో కాబ్బటి వేళా సంఖ్యలో ప్రజలు హాజరు అవ్వుతున్నారు.

Related posts