Breaking News

Breaking News: జాగ్రత్త ATM నుండి రూ. 500 చిరిగినా నోట్లు దర్శనమిస్తున్నాయి….

damaged nots are came from atm

మిత్రులారా ATM నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఎందుకంటే చిరిగినా నోట్లు దర్శనమిస్తున్నాయి..ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా గడివేముల అనే ప్రాంతంలో ఇండియన్ వన్ ఏటీఎంలో సోమవారం అంటే…(29-07-2019) రోజున డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళినా అదే గ్రామానికి చెందిన రెహమాన్ రూ. 4,500 నాగరాజు రూ. 2000 మరియు అన్వేష్  రూ.1000 వీరందరికీ రూ.500 నోట్లు చిరిగినా నోట్లు వచ్చాయి..

damaged five hundred notes
ఎలా జాగ్రత్త పడాలి:
నా సలహా ఏమిటంటే మనం ఎప్పుడైనా ATM నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు చిరిగిన నోట్లు వస్తే ఆ సమయంలో ఏటీఎంలో మన ముందు ఉన్న కెమెరాకు చూపించండి అలాగే హెల్ప్ నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ కూడా ఇవ్వండి. దీని వలన వాటిని అదే బ్యాంకు అధికారుల దగ్గరకు తీసుకు వెళ్లి అడగడానికి మనకు హక్కు ఉంటుంది. ఇలాంటి సందర్భం మీకు ఎదురైతే ఏం చేస్తారో కామెంట్ రూపంలో తెలుపగలరు….

Related posts